Pooja Hegde: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పూజా హెగ్డే 5 d ago

featured-image

టాలీవుడ్ నటి పూజా హెగ్డే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారి జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి కూడా వెళ్లి, రాహు-కేతు దోష నివారణ పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. 

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD